Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎండిన పంటలను పరిశీలించిన హరీశ్‌రావు

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 5:32 PM వనపర్తిGeneral
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎండిపోయిన పొలాలను BRS శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పరిశీలించారు. సాగునీరు, విద్యుత్‌ అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఆయనకు వివరించారు. రైతుల సమస్యలను తెలుసుకున్న హరీశ్‌రావు.. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...