Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీజేపీ సమావేశం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 2:53 PM హన్మకొండ General
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీజేపీ సమావేశం - Ushodayam
వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై వరంగల్‌, హనుమకొండ జిల్లాల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై సూచనలు చేశారు. సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...