Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:41 PM మహబూబాబాద్ General
ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలి - Ushodayam
ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత సూచించారు. పెద్దనాగారం ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని, బూత్ స్థాయి ఇన్‌చార్జిలు నమోదు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...