Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై విపక్షాలవి అనవసర ఆరోపణలు: అడ్లూరి

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 2:37 PM హైదరాబాద్General
ఎల్‌నినోపై విపక్షాలవి అనవసర ఆరోపణలు: అడ్లూరి - Ushodayam
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని,ఇది తెలంగాణకే పరిమితమైన సమస్య కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు.ఎల్‌నినోపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.వచ్చే ఏడాది జులై వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్‌కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి వెల్లడించారు.నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని తెలిపారు

Comments

G
Loading comments...