Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో ఎండుతున్న మిర్చి తోటలు

Follow Ushodayam on Google
Kiran Oct 14, 2026 9:44 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఎల్‌నినో ప్రభావంతో ఎండుతున్న మిర్చి తోటలు - Ushodayam
గణపురం మండలంలో వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోరుబావుల్లో నీరు తగ్గిపోవడంతో మిర్చి పంటలకు సాగునీరు అందించడం రైతులకు కష్టంగా మారింది. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన మిర్చి తోటలు ఎండిపోయే స్థితికి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...