Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

L&Tకి రూ.15 వేల కోట్ల ఆర్డర్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 05, 2026 6:20 PM జాతీయంవాణిజ్యం
L&Tకి రూ.15 వేల కోట్ల ఆర్డర్లు - Ushodayam
ఎల్‌అండ్‌టీ భారత్, సౌదీ అరేబియా, యూఏఈల్లో రూ.15,000 కోట్ల వరకు భారీ ఆర్డర్లు దక్కించుకుంది. పవర్ ట్రాన్స్‌మిషన్, సబ్‌స్టేషన్లు, పునరుత్పాదక విద్యుత్‌ అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. సౌదీలో 380 కేవీ ట్రాన్స్‌మిషన్, సబ్‌స్టేషన్ ప్రాజెక్టులు, యూఏఈలో సబ్‌స్టేషన్లు, భారత్‌లో విశాఖపట్నంలో ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఏర్పాటు ఆర్డర్లు లభించాయి. ఈ ప్రకటనతో ఎల్‌అండ్‌టీ షేరు పెరిగింది.

Comments

G
Loading comments...