Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ పారా గేమ్స్ విజేత ఆత్మహత్య

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:18 PM జాతీయంGeneral
ఏషియన్ పారా గేమ్స్ విజేత ఆత్మహత్య - Ushodayam
మూడుసార్లు ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో మృతిచెందారు. 42 ఏళ్ల నీరజ్ మృతిని భారత పారా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ ఎస్. సత్యనారాయణ ధృవీకరించారు. డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో విధించిన సస్పెన్షన్ కారణంగా ఆయన మానసిక క్షోభకు గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...