Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో భారత్‌కు రజతం

Follow Ushodayam on Google
Anuroop Sep 21, 2026 10:06 AM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో భారత్‌కు రజతం - Ushodayam
ఆసియా క్రీడలు-2026 షూటింగ్‌లో భారత్‌కు మరో రజత పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో హిమాంశు ధిల్లాన్‌, పార్థ్‌ మానే, రుద్రాంక్ష్‌ పాటిల్‌తో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. చైనా స్వర్ణం గెలుచుకుంది. దీంతో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది. తొలి రోజు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో భారత్‌ రెండు రజతాలు సాధించింది.

Comments

G
Loading comments...