Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీ బస్టాండ్ల కంటే ఏసీ లాంజ్‌లే బెటర్: పొన్నం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 11:59 AM హైదరాబాద్General
ఏసీ బస్టాండ్ల కంటే ఏసీ లాంజ్‌లే బెటర్: పొన్నం - Ushodayam
ఏసీ బస్టాండ్లు నిర్మించడం దండగని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చల్లగా ఉందని ప్రయాణికులు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతారని వ్యాఖ్యానించారు. అమెరికా తరహాలో ఏసీ బస్టాండ్లు నిర్మించాల్సిన అవసరం లేదని, వాటికి బదులుగా ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేయడం మంచిదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...