Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో రేపు మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు!

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 2:24 PM అమరావతిGeneral
ఏపీలో రేపు మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు! - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను రేపు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...