Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మూడు రోజులు వర్ష సూచన

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:37 PM అమరావతిGeneral
ఏపీలో మూడు రోజులు వర్ష సూచన - Ushodayam
దక్షిణ అండమాన్ అల్పపీడనంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 31 నాటికి ఇది బలపడి తీరం వైపు కదిలే సూచనలున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిల భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...