Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో హోంగార్డు కుటుంబానికి సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:05 PM ఏలూరుGeneral
ఏలూరులో హోంగార్డు కుటుంబానికి సాయం - Ushodayam
ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు రమేష్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. దీంతో తోటి ఉద్యోగులు ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.4,99,840 సేకరించారు. సేకరించిన మొత్తాన్ని చెక్కు రూపంలో అదనపు ఎస్పీ వై.ప్రసాద్‌రావు రమేష్ భార్య స్వాతికి అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను ఆయన అభినందించారు.

Comments

G
Loading comments...