Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 7:11 PM కాకినాడGeneral
ఏలేశ్వరంలో సీసీ రోడ్ల పనులు ప్రారంభం - Ushodayam
ఏలేశ్వరం నగర పంచాయతీలోని ఆరు వార్డుల్లో రూ.2.5 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా శంకుస్థాపన చేశారు. హెచ్‌ఏఎం ప్రాజెక్టులో భాగంగా 2, 3, 4, 9, 10, 14 వార్డుల్లో పనులు చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణంతో ఆయా వార్డుల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...