Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు రోజుల తర్వాత సీజేపీ నేతలకు ఊరట

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:20 PM జాతీయంGeneral
ఏడు రోజుల తర్వాత సీజేపీ నేతలకు ఊరట - Ushodayam
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విడుదల చేయాలని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ బుధవారం ఆదేశించారు. జంతర్ మంతర్‌లోకి ప్రవేశించి జాతీయ జెండాలు ఎగురవేశారన్న ఆరోపణలతో వీరు ఏడు రోజులు జైల్లో ఉన్నారు. అక్టోబర్ 13న అదుపులోకి తీసుకున్న వీరిని 14న జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కోరినా, మేజిస్ట్రేట్ విడుదలకు ఆదేశించారు.

Comments

G
Loading comments...