Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో పిల్లలు ప్రాథమిక గణితం మర్చిపోతున్నారు

Follow Ushodayam on Google
Udayam Desk Sep 29, 2026 6:17 PM జాతీయంవాణిజ్యం
ఏఐతో పిల్లలు ప్రాథమిక గణితం మర్చిపోతున్నారు  - Ushodayam
ఏఐపై ఆధారపడటం వల్ల పిల్లలు ప్రాథమిక గణితాన్ని మర్చిపోతున్నారని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ అన్నారు. హోంవర్క్‌కు ఏఐ వాడటం ఆలోచనా శక్తిపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. అయితే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఉన్నతంగా ఆలోచించడంలో యువత ముందుంటుందని చెప్పారు.

Comments

G
Loading comments...