Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

E20పై విమర్శలన్నీ పెయిడ్ క్యాంపెయిన్‌: గడ్కరీ

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 4:16 PM జాతీయంGeneral
E20పై విమర్శలన్నీ పెయిడ్ క్యాంపెయిన్‌: గడ్కరీ - Ushodayam
E20 ఇంధనంపై వస్తున్న విమర్శలు డబ్బు ఇచ్చి చేయిస్తున్న ప్రచారమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మూడు నెలల క్రితం దీనిపై చర్చ జరిగిందని, ఇప్పుడు సమస్య లేదని పేర్కొన్నారు. చమురు దిగుమతులను తగ్గించి విదేశీ కరెన్సీని ఆదా చేయవచ్చన్నారు. E100 వాహనాలకు అనుమతిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిన వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...