Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 4:48 PM కృష్ణా జిల్లాGeneral
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు - Ushodayam
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల రెండో రోజు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను 1,50,385 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,502 మంది అన్నప్రసాదం స్వీకరించగా, 1,10,207 లడ్డూలు విక్రయించారు. మొత్తం 1,431 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులకు 2,30,554 మంచినీటి బాటిళ్లు, 25 వేల మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. కొండపైకి 327 వాహనాలు వచ్చాయి.

Comments

G
Loading comments...