Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గి గ్రామాల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:23 PM పల్నాడు General
దుర్గి గ్రామాల్లో వార్డుల రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
దుర్గి మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. శ్యామరాజుపురం, రాజానగరం, పోతేపల్లి, ఓబులేశునిపల్లి, వైఎస్సార్ తండా, కోలగొట్ల, కంచరగుంట, కాకిరాల, జె.ఎం.పాడు, ధర్మవరం, ఆత్మకూరు తదితర గ్రామాల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలతో పాటు మహిళలకు కూడా స్థానాలు కేటాయించారు. దీంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.

Comments

G
Loading comments...