Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్యాల్‌లో సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:47 PM వికారాబాద్General
దుద్యాల్‌లో సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు - Ushodayam
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో హకీంపేట్ సమీపంలో నవంబర్ 7, 8 తేదీల్లో రైతు మేళా, 9న సుమారు 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.55 కోట్లతో 15 కిలోమీటర్ల మేర శాశ్వత తారు రోడ్డు నిర్మిస్తున్నారు. పారిశ్రామిక వాడకు ఉపయోగపడేలా పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడా అధికారి వెంకటరెడ్డి, టీజీఐఐసీ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...