Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగతో కూరగాయల ధరలకు రెక్కలు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:57 PM వరంగల్General
దసరా పండుగతో కూరగాయల ధరలకు రెక్కలు - Ushodayam
వరంగల్‌ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో దసరా పండుగ వేళ కూరగాయల ధరలు పెరిగాయి. పచ్చిమిర్చి కిలో రూ.80–100, సొరకాయ ఒక్కటి రూ.40–50, పాలకూర కిలో రూ.80, ఉల్లిఆకు కిలో రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. ధరల పెరుగుదలతో నిత్యావసరాల ఖర్చులు భారంగా మారాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. పండుగ సమయంలో ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...