Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా నాటికి పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభం

Follow Ushodayam on Google
S kumar Sep 22, 2026 6:03 PM పెద్దపల్లిGeneral
దసరా నాటికి పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభం - Ushodayam
పెద్దపల్లి: రూ.8 కోట్లతో చేపట్టిన పెద్దపల్లి నూతన ఆర్టీసీ డిపో పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేసి, దసరా నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. మంగళవారం అధికారులతో కలిసి ఆయన నిర్మాణాలు పరిశీలించారు. ఏళ్ల నాటి డిపో కల త్వరలోనే సాకారమవుతుందని, నిర్మాణాల్లో రాజీ పడొద్దని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Comments

G
Loading comments...