Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శిలో YCP ఖాతా ఖాళీ.. ZPTCలైనా గెలిచేనా?

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:50 PM మార్కాపురంGeneral
దర్శిలో YCP ఖాతా ఖాళీ.. ZPTCలైనా గెలిచేనా? - Ushodayam
దర్శి నియోజకవర్గంలో తాజా MPTC ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటూ దక్కలేదు. మొత్తం 73 స్థానాల్లో 72 కూటమి ఖాతాలోకి వెళ్లగా, మరో స్థానంపై సమాచారం లేదు. నియోజకవర్గంలోని ఐదు మండలాల MPP పదవులూ టీడీపీకే దక్కనున్నాయి. అయితే ఐదు ZPTC స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. MPTCల్లో ఖాతా తెరవలేని వైసీపీ ZPTC స్థానాల్లోనైనా గెలిచి సత్తా చాటుతుందా అనే ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...