Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘DK, ఇట్స్ డన్ బ్రో’ శివకుమార్‌పై బీజేపీ సెటైర్

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:16 PM జాతీయంGeneral
‘DK, ఇట్స్ డన్ బ్రో’ శివకుమార్‌పై బీజేపీ సెటైర్ - Ushodayam
కర్ణాటకలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ కోల్పోవడంతో డీకే శివకుమార్‌పై బీజేపీ సెటైర్ వేసింది. ‘DK, ఇట్స్ డన్ బ్రో! NDA నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను స్వీప్ చేసింది’ అంటూ ట్వీట్ చేసింది. డీకే చెవిలో పూలు పెట్టుకున్న ఫొటోను బీజేపీ పోస్టు చేసింది. 2023లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ శివకుమార్ అసెంబ్లీకి వచ్చినప్పటి ఫొటో ఇది.

Comments

G
Loading comments...