Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులు, వృద్ధుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:23 PM గుంటూరుGeneral
దివ్యాంగులు, వృద్ధుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ - Ushodayam
వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ సేవలు అందించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యల పరిష్కారానికి భరోసానిచ్చారు.

Comments

G
Loading comments...