Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి తర్వాత ర్యాలీకి CTI విజ్ఞప్తి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:50 AM జాతీయంGeneral
దీపావళి తర్వాత ర్యాలీకి CTI విజ్ఞప్తి - Ushodayam
నవంబర్ 1న ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి ర్యాలీని వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) రాహుల్ గాంధీని కోరింది. దీపావళి వేళ 20 మార్కెట్ల వ్యాపారాలకు నష్టం కలగవచ్చని CTI ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ లేఖలో పేర్కొన్నారు. వ్యాపారుల ఆందోళనలను వివరించేందుకు 20 నిమిషాల సమావేశం కోరారు. ర్యాలీతో నష్టం ఉంటే దీపావళి తర్వాత నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...