Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధవళేశ్వరంలో కూలిన చెట్లు.. విద్యుత్ పునరుద్ధరణ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:01 AM తూర్పుగోదావరి General
ధవళేశ్వరంలో కూలిన చెట్లు.. విద్యుత్ పునరుద్ధరణ - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ధవళేశ్వరంలో ఈదురుగాలులకు భారీ చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారుల సమన్వయంతో క్వారీ కెనాల్ రోడ్డు, మెయిన్ రోడ్డు, అగ్రహారం ప్రాంతాల్లో జేసీబీతో అడ్డంకులను తొలగించారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...