Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో ఉలవల విత్తనాల పంపిణీ ప్రారంభం

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 23, 2026 6:41 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో ఉలవల విత్తనాల పంపిణీ ప్రారంభం - Ushodayam
SSS: ధర్మవరం మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ధర్మవరం మండలంలో ఉలవల విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. పోతుకుంట ఆర్‌ఎస్‌కేలో హరీష్ బాబు, ఏపీ సీడ్స్ డైరెక్టర్ కాటమయ్య, పీఏసీఎస్ అధ్యక్షుడు రామాంజనేయులు పంపిణీ ప్రారంభించారు. ఇటీవల కురిసిన 44.6 మి.మీ. వర్షంతో ఏర్పడిన తేమను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...