Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 2:03 PM నారాయణపేటGeneral
ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - Ushodayam
ఊట్కూర్‌ మండల కేంద్రంలోని పాఠశాలలో మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన దినోత్సవం, విజయదశమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాధ్వజాన్ని ఆవిష్కరించి, సంఘ ప్రార్థన చేశారు. ముఖ్యవక్త మరాఠి వెంకట రాములు మాట్లాడుతూ.. హైందవ సంక్షేమమే భారత సంక్షేమమని, భారత సంక్షేమమే విశ్వకల్యాణమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి హిందూ జీవన విధానం ముఖ్యమని, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...