Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధోనీ, యువీ తరహా ఆటగాడు తిలక్‌: రైనా

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 10:47 AM జాతీయంక్రీడలు
ధోనీ, యువీ తరహా ఆటగాడు తిలక్‌: రైనా - Ushodayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్‌ వర్మపై మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ప్రశంసలు కురిపించాడు. ధోనీ,యువరాజ్‌ సింగ్‌లలో ఉన్న నాణ్యత తిలక్‌లోనూ ఉందని అభిప్రాయపడ్డాడు.ఐదో,ఆరో,ఏడో స్థానాల్లో బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లకు ఉండాల్సిన పోరాట స్ఫూర్తి అతడిలో కనిపిస్తోందన్నాడు. రెండో టీ20లో తిలక్‌,నితీశ్‌ కుమార్‌ రెడ్డి అజేయంగా 69 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌కు విజయాన్ని అందించారు.

Comments

G
Loading comments...