Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడలో పెట్రోల్‌ కోసం వాహనదారుల ఇక్కట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 2:14 PM అల్లూరి General
డుంబ్రిగూడలో పెట్రోల్‌ కోసం వాహనదారుల ఇక్కట్లు - Ushodayam
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండల కేంద్రంలో మూడు రోజులుగా పెట్రోల్‌ కొరత ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంకులో నిల్వలు లేకపోవడంతో ఇంధనం కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా కొందరు ఇతర ప్రాంతాల నుంచి పెట్రోల్‌ తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...