Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం: చైతన్య కృష్ణారెడ్డి

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:46 AM తిరుపతిGeneral
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం: చైతన్య కృష్ణారెడ్డి - Ushodayam
పెళ్లకూరు మండలం తల్వాయిపాడు, పెన్నేపల్లి గ్రామాల్లో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి శిరసనంభేటి చైతన్య కృష్ణారెడ్డి సతీమణి దువ్వూరు చరిష్మా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరారు. మండలంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...