Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్‌లో పోలీసుల వాహన తనిఖీలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 10:03 AM మహబూబాబాద్ General
డోర్నకల్‌లో పోలీసుల వాహన తనిఖీలు - Ushodayam
డోర్నకల్ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, బాబు జగజ్జీవన్‌రావు జంక్షన్‌ల వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు. సీఐ చంద్రమౌళి పర్యవేక్షణలో ఎస్ఐ షేక్ రియాజ్ పాషా, సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు లేని ఏడు వాహనాలను స్వాధీనం చేసుకుని, మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వాహనదారులకు సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...