Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ బోధనను పరిశీలించిన కలెక్టర్

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:24 PM మహబూబాబాద్ General
డిజిటల్ బోధనను పరిశీలించిన కలెక్టర్ - Ushodayam
మహబూబాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని కంకర బోర్డ్‌ ఎంపీపీఎస్‌ పాఠశాలను జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న డిజిటల్‌ బోధన తరగతుల తీరును పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేస్తూ, విద్యార్థులకు చిత్తశుద్ధితో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...