Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాములూరులో ఘర్షణ.. సద్దుమణిగిన ఉద్రిక్తత

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:17 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
దాములూరులో ఘర్షణ.. సద్దుమణిగిన ఉద్రిక్తత - Ushodayam
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ ఎన్నికల నేపథ్యంలో దాములూరు గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Comments

G
Loading comments...