Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌కు ఆమోదం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:00 PM పల్నాడు General
దాచేపల్లిలో ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌కు ఆమోదం - Ushodayam
దాచేపల్లి మండలంలోని 12 MPTC స్థానాలకు దాఖలైన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలించారు. RO పి.ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో స్క్రూటినీ నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్ష పదవికి కూటమి అభ్యర్థిగా ఉన్న నెల్లూరి రమాదేవి రామకోటయ్య నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏకగ్రీవ విజేతలను ప్రకటించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...