Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టవ్యతిరేక చర్యలపై డీఎస్పీ హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:30 PM కడపGeneral
చట్టవ్యతిరేక చర్యలపై డీఎస్పీ హెచ్చరిక - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. నామినేషన్ పత్రాలు చింపడం, ఇతరులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. బైండోవర్ చేసిన వ్యక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...