Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ ఫొటో లేదా

Follow Ushodayam on Google
Harika Aug 31, 2026 12:29 PM మహబూబాబాద్ General
కొండా సురేఖ ఫొటో లేదా  - Ushodayam
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణం ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకపోవడం చర్చకు దారితీసింది. దీంతో ప్రోటోకాల్‌ అంశంపై వివాదం నెలకొంది. ఇటీవల గూడూరు మండలంలోనూ అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలు, అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సురేఖ ఫొటో, పేరు లేకపోవడంతో వరుస ఘటనలపై చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...