Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంద్రబాబు, పవన్ భేటీ.. సీట్లపై చర్చ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:52 PM అమరావతిGeneral
చంద్రబాబు, పవన్ భేటీ.. సీట్లపై చర్చ - Ushodayam
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మరోసారి సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కేటాయింపుపై కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం నివాసంలో సుమారు అరగంట పాటు చర్చించారు. నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆశావహులు పలు చోట్ల పోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఆయా స్థానాల్లో సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించారు.

Comments

G
Loading comments...