Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CJP నేతల అరెస్టుపై మోదీకి ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 11:24 AM జాతీయంGeneral
CJP నేతల అరెస్టుపై మోదీకి ప్రకాశ్ రాజ్ ప్రశ్నలు - Ushodayam
CJP నేతల అరెస్టులపై నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అరెస్టు చేసి, పీస్ బాండ్లపై ఎందుకు సంతకాలు చేయిస్తున్నారని నిలదీశారు. మళ్లీ ధర్నా చేస్తే కేసులు పెట్టేందుకేనా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కోట్లాది మంది మోదీపై పోరాడతారని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్‌ను తొలగించాలని, ఓటు చోరీని ఆపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...