Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CJP నేతల అరెస్టుపై అన్నామలై వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:04 AM జాతీయంGeneral
CJP నేతల అరెస్టుపై అన్నామలై వ్యాఖ్యలు - Ushodayam
CJP నేతల అరెస్టుపై మాజీ బీజేపీ నేత అన్నామలై స్పందించారు. చట్ట ఉల్లంఘనపై ప్రశ్నిస్తే ఫారిన్ ఏజెంట్ అని ముద్ర వేస్తారని, CJP నిరసన పద్ధతిని సమర్థించకపోయినా సమస్యపై ధర్నా చేసే హక్కు ఉందని ట్వీట్ చేశారు. CJPకి బీజేపీ ఉచిత ప్రచారం కల్పిస్తోందా అని అన్నామలై ప్రశ్నించారు. పార్టీని వీడిన తర్వాత ఆయన ద్వంద్వ ప్రమాణాలు ప్రదర్శిస్తున్నారని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

Comments

G
Loading comments...