Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల్‌లో పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:35 PM వికారాబాద్General
చిట్యాల్‌లో పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలు - Ushodayam
పరిగి మండలం చిట్యాల్‌లో వీధి దీపాలు పగటిపూట కూడా వెలుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 24 గంటల పాటు దీపాలు వెలగడంతో విద్యుత్ వృథా అవుతోందని, ప్రభుత్వంపై అదనపు బిల్లు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలనీల్లో ఎంసీబీలు ఏర్పాటు చేసి విద్యుత్ వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...