Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో నీటిముంపు.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 10:59 AM తూర్పుగోదావరి General
చిట్యాలలో నీటిముంపు.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు - Ushodayam
గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి గ్రామం మధ్యలో భారీగా నీరు చేరింది. దీంతో వైసీపీ నాయకులు తాతారావు, చిట్యాల రవి స్పందించి నీరు బయటకు వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులకు సమాచారం అందించి, బాధితులకు నిత్యావసర వస్తువులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...