Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 11:25 AM చిత్తూరుGeneral
చిత్తూరులో రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్ - Ushodayam
పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చిత్తూరు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ విధుల కోసం 1,437 మంది సిబ్బందిని నియమించారు. చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్, సీతమ్స్ కాలేజ్, పూతలపట్టు ఎస్‌వీ సెట్ కాలేజ్, కుప్పం ఒకేషనల్ కాలేజ్, పలమనేరు డిగ్రీ కాలేజీల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...