Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరిచింతల ఎంపీటీసీ బరిలో నాగజ్యోతి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:36 PM కృష్ణా జిల్లాGeneral
చిరిచింతల ఎంపీటీసీ బరిలో నాగజ్యోతి - Ushodayam
గుడివాడ మండలం చిరిచింతల ఎంపీటీసీ స్థానానికి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి వీరవరపు నాగజ్యోతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...