Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

Follow Ushodayam on Google
సద్దల ఆదినారాయణ Aug 25, 2026 5:54 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా - Ushodayam
రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న సబ్ రిజిస్టార్ రిజిస్ట్రెషన్ చేయలేదని చిలమత్తూరు రైతులు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. చాగళూరు పంచాయితీ రైతులు మాపత్రాలు అన్ని సరిగా ఉన్నప్పటికీ, సమయం లేదని, ఆన్లైన్ సర్వర్ సమస్య అని చెప్పి కావాలనే సబ్ రిజిస్టార్ రిజిస్ట్రేషన్ చేయకుండా వెళ్లిపోయాడని ధర్నా చేపట్టినట్లు రైతులు తెలిపారు.

Comments

G
Loading comments...