Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల అభివృద్ధికి కూటమికి ఓటేయండి: MLA

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:44 PM బాపట్లGeneral
చీరాల అభివృద్ధికి కూటమికి ఓటేయండి: MLA - Ushodayam
చీరాల పట్టణంలోని ప్రతి వార్డులో అభివృద్ధి జరగాలంటే కూటమి పార్టీలతోనే సాధ్యమని ఎమ్మెల్యే మాలకొండయ్య తెలిపారు. సోమవారం వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో చీరాలలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చీరాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...