Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్‌లో పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

Follow Ushodayam on Google
Kiran Sep 28, 2026 11:24 AM నాగర్ కర్నూల్General
కొల్లాపూర్‌లో పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు - Ushodayam
కొల్లాపూర్‌ మున్సిపాలిటీ 9వ వార్డులో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అర్హులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను వైస్‌ ఛైర్మన్‌ షేక్‌ రహీం పాష పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో చెక్కులు అందజేశారు. ఖరీదైన వైద్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...