Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛేదనలో బ్యాటర్లే బాధ్యత తీసుకోవాలి: గావస్కర్

Follow Ushodayam on Google
Shruthi Oct 16, 2026 6:58 AM జాతీయంక్రీడలు
ఛేదనలో బ్యాటర్లే బాధ్యత తీసుకోవాలి: గావస్కర్ - Ushodayam
వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో భారత్ ఓటమిపాలైన నేపథ్యంలో బ్యాటర్లు ఛేదనలో మరింత బాధ్యతగా ఆడాలని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ సూచించారు. ఉప్పల్ పిచ్‌పై భారత బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. యువ బౌలర్ల వైఫల్యాన్ని అంగీకరిస్తూనే వారంతా తప్పుల నుంచి నేర్చుకుంటారని తెలిపారు.

Comments

G
Loading comments...