Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్ట్ నిధులు వృథా?

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:10 AM మేడ్చల్ మల్కాజిగిరి General
చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్ట్ నిధులు వృథా? - Ushodayam
ఉప్పల్ పరిధిలో 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యంగా GHMC చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి కార్డులు పంపిణీ చేసి, చెత్త ఆటోలకు వేయని వారిని గుర్తించారు. అయితే తదుపరి దశను పూర్తి చేయకుండా ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో నిధులు వృథా అయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...