Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో బాలికను కాపాడబోయి ముగ్గురి మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:01 PM మంచిర్యాలGeneral
చెరువులో బాలికను కాపాడబోయి ముగ్గురి మృతి - Ushodayam
దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. బాలిక చెరువులో పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...